ఈరోజు డైరెక్టర్ పూరీజగన్నాధ్ 54 వ పుట్టినరోజు, ఈయన సెప్టెంబర్ 28 1966 లో జన్మించారు. పూరీ 2000 సంవత్సరంలో ఫస్ట్ టైం మెగా ఫోన్ పట్టి మొదటిసినిమానే పవన్ కళ్యాణ్ తో చేయడం ఇప్పటికీ కొన్ని ఫంక్షన్లలో చెబుతూనే ఉంటారు.. పోకిరి సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబు చేత పలికించిన ఒక్కొక్క డైలాగ్ ఒక్కొక్క బుల్లెట్ లాగా పేలింది.