నందమూరి నటసింహం బాలకృష్ణ కోసం వినాయక్ ఓ కథ రెడీ చేయించాడని తెలుస్తోంది. ఈ స్టోరీ లైన్ బాలయ్యకు చాలా బాగుంటుందట. త్వరలోనే బాలయ్యను కలిసి ఈ కథ వినిపించాలనుకుంటున్నాడట. కథ విని బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇస్తే. ఇద్దరు స్టార్ హీరోలతో వినాయక్ సినిమాలు చేసే అవకాశముంది.