శర్వానంద్ తన పర్సనల్ లైఫ్ కి సంబంధించిన ఒక విషయంతో వార్తల్లో వైరల్ అవుతున్నాడు. ఇటీవల కాలంలో ప్రకృతి వైపరీత్య కారణంగా కృష్ణానది వరద ప్రమాదానికి కొన్ని ఇల్లులు నదిలో కొట్టుకుపోయిన విషయం తెలిసిందే. అయితే అందులో శర్వానంద్ తాత గారి ఇల్లు కూడా బాగా డ్యామేజ్ అవడంతో.... తీపి జ్ఞాపకాలను మిస్ అవుతున్నందుకు బాధపడుతున్నారట హీరో శర్వానంద్.