పుష్పలో బన్నీకి విలన్ ఎవరు అనేది సస్పెన్స్‌గా మారింది. అయితే మాధవన్ సుకుమార్ కి నో చెప్పడంతో కొంత ఆలోచనలో పడ్డ సుకుమార్... అటు తిరిగి ఇటు తిరిగి మళ్లీ నారా వారబ్బాయి నారా రోహిత్ నే ఎలాగోలా ఒప్పించే పనిలో ఉన్నాడని అంటున్నారు విశ్లేషకులు.