ఇటీవల వెబ్ వరల్డ్ లో అడుగుపెట్టిన హెబ్బా పటేల్.. డైరెక్టర్ సంపత్ నంది తెరకెక్కిస్తున్న 'ఓదెల రైల్వే స్టేషన్' లో నటిస్తోంది. ఇక ఈ భామ ఆశలనే దీనిపైనే అంటున్నారు నెటిజన్లు. ఇక ఈ సినిమా ఫలితం అటు ఇటు అయితే మాత్రం హెబ్బా పటేల్ కెరీర్ కి శుభం కార్డు పడడం ఖాయమని తెలుగు సినీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.