గుణశేఖర్ కు ప్రముఖ డిజిటల్ మాధ్యమం నెట్ ఫ్లిక్స్ కి మధ్య వివాదం తలెత్తిందని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇటీవల నెట్ ఫ్లిక్స్ కోసం ఓ వెబ్ సిరీస్ చేయాలనుకున్నారని ప్రచారమైంది. గుణశేఖర్ మాట్లాడుతూ నాకు నెట్ ఫ్లిక్స్ వారితో ఎలాంటి ఒప్పందం జరగలేదని, అసలు నాకు వెబ్ సిరీస్ లు చేయాలన్న ఆలోచనే లేదని కొట్టిపారేశారు.