ఒక ప్రయోగాత్మక థ్రిల్లర్ మూవీలో కంటెంట్ చాలా వీక్ గా ఉందని సినిమా క్రిటిక్స్ విమర్శించారు. దీంతో ఈ సినిమా ఫ్లాప్ అయింది. అయితే చిత్రబృందం మరియు దర్శకత్వం టీమ్ అంతా స్టార్ రైటర్ నే తప్పు పట్టారని.. ఇప్పుడు సదరు సీనియర్ రైటర్ పై డైరెక్టర్ ఎదురు తిరిగారని కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి.