శాండల్ వుడ్ లో వెలుగుచూసిన డ్రగ్స్ వ్యవహారంలో భాగంగా... రాగిణి ద్వివేది మరియు సంజన గల్రాని లపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. నటి సంజన కంటే... రాగిణి ద్వివేది పైనే పోలీస్ అధికారులు ఎక్కువ అనుమానాలు వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది... అయితే ఈ ఇరువురి నటీమణుల ఆస్తి వివరాల లెక్కలను తేల్చే పనిలో ప్రస్తుతం నిమగ్నమై ఉన్నారు పోలీసులు.