ఈరోజు(సోమవారం) ఉదయం హైదరాబాద్ లోని తన కార్యాలయంలో కలిసిన సుదీప్.. పవన్ కళ్యాణ్ కు మొక్కలను బహూకరించారు. కాగా ఇలాంటి పరిస్థితుల్లో శాండిల్ వుడ్ హీరో సుదీప్ పవన్ కళ్యాణ్ కలవడం అనేది రాజకీయ ప్రాముఖ్యతను సంతరించుకుంది. కరోనా సంక్షోభం సమయంలో వీరిద్దరి సమావేశానికి ప్రత్యేక ప్రణాళిక ఏమైనా ఉందా.. లేదా మర్యాదపూర్వకంగా కలిశారా అనే ఊహాగానాలకు దారితీస్తోంది.