పాయల్ ఘోష్ రాసిన లేఖలో ఉన్న విధముగా నిందితుడు "స్వేచ్ఛగా తిరుగుతున్నాడు" ఇంకా అరెస్టు చేయబడలేదు అని రాయడంతో సంచలనమైంది. అందులోనే నిందితుడు తనకు హాని కలిగించవచ్చని తన జీవితం ప్రమాదంలో ఉందని నటి పేర్కొనడం అత్యంత సంచలనంగా మారింది..