టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నా ఇటీవలే కరోనా వైరస్ బారిన పడిన విషయం అందరికీ తెలిసిందే.... మొదట ఈమె తల్లిదండ్రులకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ కాగా.... వారితో కలిసి ఉన్న తమన్నా టెస్ట్ చేయించుకుంటే మొదట నెగిటివ్ అని వచ్చినా ఆ తర్వాత పాజిటివ్ అని తేలింది...