శ్రీలంకకు చెందిన ప్రముఖ స్పిన్నర్ గా పేరుగాంచిన క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్.... జీవిత కథను తెరకెక్కించేందుకు సన్నాహాలు మొదలయ్యాయి. ఈ సినిమాలో హీరోగా విజయ్ సేతుపతి నటించనున్నట్లు ప్రకటించారు చిత్ర బృందం.