ఇటీవల కొన్ని రోజులుగా త్రిష ఇన్ స్టా వేదికగా పలురకాల ఆసక్తికరమైన పోస్టులను షేర్ చేస్తోంది. అయితే తనకు ఏమైందో తెలియదు కానీ తాజాగా తాను షేర్ చేసిన స్టోరీస్ ని వరుసగా తొలగిస్తూ వస్తోంది. దీంతో ఒక్కసారిగా త్రిష అభిమానుల్లో డౌట్ మొదలైంది. ఆమె అకౌంట్ ని ఎవరైనా హ్యాక్ చేశారా? లేక త్రిషనే ఇన్ స్థా నుంచి నిష్క్రమించిందా? అని అనుమానించారు.