కరోనా కారణంగా మూడు ప్రధాన చిత్రాలు సంక్రాంతి రేసు నుండి తప్పుకున్నట్లు తప్పుకున్నట్లు వార్త ప్రచారంలో ఉంది. వాటిలో ప్రభాస్ నటిస్తున్న `రాధేశ్యామ్`... మెగాస్టార్ చిరు `ఆచార్య`... బన్నీ `పుష్ప` చిత్రాలు ఉన్నాయి. మరి సంక్రాంతికి థియేటర్స్ అన్నీ ఓపెన్ అయి విడుదలయ్యే సినిమాలన్నీ విజయం సాధించాలని కోరుకుందాం.