అగ్ర దర్శకుడు కొరటాల శివ ఓ చిన్న హీరో కోసం కథ రాసాడని వార్త తెలుగు సినీ పరిశ్రమలో చక్కర్లు కొడుతోంది. అతను మరెవరో కాదు రీసెంటుగా డిటెక్టివ్ కథతో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన యంగ్ అండ్ డైనమిక్ హీరో నవీన్ పొలిశెట్టి కావడం విశేషం. అయితే ఇక్కడే మీరు పప్పులో కాలేశారు..ఈయన తీయబోయేది సినిమా కాదట..గత కొంతకాలంగా మంచి ఫామ్లో ఉన్న .. వెబ్ సిరీస్ అట. అంతేకాకుండా దీనికి స్క్రిప్టు కూడా కొరటాల శివ అందిస్తుండడం కొసమెరుపు.