రణవీర్ సింగ్ నటించిన 83 మరియు సూర్యవంశీ సహ నిర్మాత రిలయన్స్ ఎంటర్ టైన్మెంట్ సిఇఒ షిబాసిష్ సర్కార్ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. “సూర్యవంశీ కోసం 83 తేదీని మార్చడానికి మేము ఖచ్చితంగా ఇష్టపడం. స్పోర్ట్ డ్రామా ఇప్పటికీ క్రిస్మస్ సందర్భంగా విడుదలకు సిద్ధం చేశాం. దర్శక హీరోలతో మాట్లాడి సూర్యవంశీ కొత్త తేదీని మేము నిర్ణయించుకోవాలి.