అమృతా అరోరా తన సోదరిమలైకా అరోరాని "యోగిని" లా అభివర్ణిస్తూ నెట్టింట్లో ఫోటోలతో రచ్చ చేస్తోంది. అంతేకాకుండా యోగా చేయడంలో తన సోదరి ఒక వ్యసనపరురాలని నెటిజన్లతో పంచుకుంది. కాగా ఈమె యోగా, జిమ్ మరియు మెడిటేషన్ చేయడం లో తనకు తానే సాటి అని వీక్షకులతో పంచుకుంది. ప్రస్తుతం మలైకా అరోరా యోగా ఫీట్స్ అంతర్జాలంలో వైరల్ గా మారాయి. అరోరా తన తాజా వ్యసనానికి ఫిట్నెస్ కనెక్షన్ ఉంది.