తాజాగా నెటిజన్స్ కోసం సోషల్ మీడియా ఇన్ స్టా వేదికగా బిపాసా షేర్ చేసిన పిక్స్ కి ఆమె అభిమానులు ఫిదా అయిపోతున్నారు. ఈ లుక్ తో పాటు ఓ ఆసక్తికరమైన పోస్ట్ ని షేర్ చేసింది. `మిమ్మల్ని మీరు ఘాడంగా ప్రేమించండి. హనెస్టీగా విశ్వాసంతో వుండండి. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఓ సూపర్ పవర్. మిమ్మల్ని మీరు ఎప్పుడైతే నమ్మడం మొదలుపెడతారో అప్పడే మ్యాజిక్ మొదలవుతుంది. ` అంటూ షేర్ చేసింది.