బోయపాటి బాలకృష్ణ నూతన మూవీలో నటించే కథానాయికల కోసం బోయపాటి నిరంతర సెర్చ్ లో ఉన్న సంగతి తెలిసిందే. హీరోయిన్ కోసం ఎంతోమందిని చూస్తున్నా సెట్ కావడం లేదు. తీరా ఇప్పుడు వీరి చూపు మాలీవుడ్ పై పడింది. గతంలో పిశాచి సినిమాతో విమర్శకుల ప్రసంశలనందుకున్న అందుకున్న మూవీలో నటించిన ప్రయాగ మార్టిన్ ను ఒకహీరోయిన్ గా తీసుకోవాలని చూస్తున్నట్లు తెలిసింది.