కార్తిక్ సుబ్బరాజ్ `సచిన్ క్రికెట్ క్లబ్`ని కాపీ చేశారని తన ఫ్రెండ్ వల్ల తెలుసుకున్న అజయన్ బాల చేసిన సంచలన ఆరోపణలు చేయడం చర్చనీయాంశంగా మారింది. అత్యధిక భాగం విదేశాల్లో ఈ అంథాలజీని తెరకెక్కించారు. పది మంది నేపథ్యంలో సాగే కథ ఇదని ఒక్క రోజులో జరిగే కథ ఇదని అజయన్ బాల చెబుతున్నాడు. `పుథమ్ పుధు కాలి` అంథాలజీ కూడా ఇదే తరహా కథతో సాగుతుండటంతో కార్తీక్ సుబ్బరాజు కూడా కాపీ క్యాట్ గా మారిపోయాడని సెటైర్లు వేస్తున్నారు.