మరికొన్ని రోజుల్లో పెళ్లి కూతురు కాబోతున్న హీరోయిన్ నిహారిక తాజాగా మేగజైన్ కవర్ పేజీ కోసం ఫోటో షూట్ నిర్వహించింది. పుత్తడి బొమ్మ నిహారిక ఈ ఫోటోలలో మరింత అందంగా కనిపించింది. ఎథిక్ దుస్తుల్లో ఉన్న నిహారికకు ఆమె ధరించిన నగలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచి అందరినీ ఆకట్టుకుంటున్నాయి.