షో కోసం సమంత తీసుకున్న రెమ్యూనరేషన్ గురించే ఇప్పుడు ఇండ్రస్టీ లో హాట్ టాపిక్ నడుస్తుంది. ఈ 5 ఎపిసోడ్స్ కోసం నాగార్జున కంటే ఎక్కువ రెమ్యునరేషన్ సమంత తీసుకుందనే ప్రచారం జరుగుతుంది. కేవలం ఐదు ఎపిసోడ్స్ కోసమే ఈమె ఏకంగా 2.10 కోట్లు తీసుకుందని వార్తలు అయితే వినిపిస్తున్నాయి.ఈ లెక్కన దాదాపు ఎపిసోడ్కు 40 లక్షలకు పైగానే అన్నమాట. సీజన్ అంతా కలిపి నాగార్జున 8 కోట్ల వరకు తీసుకుంటుంటే.. సమంత మాత్రం కేవలం మూడు వారాల కోసమే 2 కోట్లకు పైగా తీసుకుంటుండటం మాత్రం నిజంగానే అద్భుతం