2020 బ్లాక్ బస్టర్ మూవీ `అల వైకుంఠపురములో` చిత్రంలో సుశాంత్ కి ఆఫర్ చేసిన పాత్ర కోసం తొలుత తరుణ్ ని ఓకే చేసి... తరుణ్ ని సంప్రదించారట. కానీ అందులో నటించేందుకు తరుణ్ ఆసక్తి చూపించలేదని తెలిసింది. ఆ పాత్ర అంత ఆసక్తికరంగా లేకపోవడంతో.... సినిమాలో పెద్ద ప్రాముఖ్యత చూపే పాత్ర కాకపోవడంతో.... రిజెక్ట్ చేశాడట తరుణ్.