తాజాగా విడుదలైన ఈ సినిమా ట్రైలర్ అందరినీ విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇందులో చూపించిన సన్నివేశాలు సినిమాపై మరింత ఆసక్తిని కలిగిస్తున్నాయి. అయితే ఇది ఒక వస్తావా కథను ఆధారంగా చేసుకుని తెరెకెక్కింది. ఎయిర్ డెక్కన్ అధినేత జీఆర్ గోపీనాథ్ జీవితకథను తెలియజేసిన పుస్తకం 'సింప్లి ఫై కల్పిత వర్షెన్ ఆధారంగా సినిమాని తెరకెక్కించారు. ప్రముఖ తెలుగు నటుడు కలెక్షన్ కింగ్ మోహన్‌బాబు ఈ సినిమాలో ఓ కీలక పాత్రను పోషించారు, ఈయన పాత్రా క్లిక్ అయితే సినిమా ఓ రేంజులో ఉంటుంది.