తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ తన గొంతును సవరించుకొని ర్యాప్ సాంగ్ తో సోషల్ మీడియాలో అల్లరి చేస్తోంది. ''కరే ని కర్దా ర్యాప్ ఛాలెంజ్'' లో పార్టిసిపేట్ చేసింది. దీనికి సంబంధించిన వీడియోను ఇంస్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది రకుల్. ''#CareNiKardaRapChallenge కు నన్ను నామినేట్ చేసినందుకు.. వీడియోను రూపొందించడానికి నాకు సహాయం చేసినందుకు థ్యాంక్స్ అర్జున్ కపూర్.