పవన్ కళ్యాణ్ నటించబోతున్న మలయాళి మూవీ "అయ్యప్పన్ కోషియమ్" రీమేక్ లో హీరోయిన్ విషయమై ప్రస్తుతం చర్చనీయాంశం అయింది. కానీ ఈ సినిమాలో హీరోయిన్ రోల్ చాలా కీలకమైనదట అందుకే హీరోయిన్ విషయంలో కాస్త ఎక్కువ ఇంట్రెస్ట్ చూపుతోంది చిత్రబృందం. ఎటువంటి క్యారెక్టర్ అయినా ఎంతో సహజంగా పండించే సాయి పల్లవి అయితే ఈ సినిమాకి బాగుంటుందని ఆమెను సెలెక్ట్ చేసినట్లు సమాచారం.