ఈ సినిమాలో రష్మిక పాత్ర కూడా ఇలాగే సరికొత్తగా ఉండబోతుందట. పుష్ప రాజ్ కి తగ్గట్టే రష్మిక పాత్ర ట్రైబల్ యువతిగా కనిపిస్తూ చిత్తూరు యాసలో మాట్లాడనుందట.ఇప్పటివరకు క్యూట్ గా కనిపిస్తూ స్వీట్ స్వీట్ మాటలతో సినిమాలో అలరించిన రష్మిక.... ఇప్పుడు చిత్తూరు భాషలో మాట్లాడడం అంటే దానికి తగ్గ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ కూడా చాలా కీలకం... అందుకనే ఈ సినిమా కోసం స్పెషల్ ట్రైనింగ్ తీసుకుంటోందట.