ఖుషి కపూర్ కి ఈ పుట్టిన రోజు నుండి అంతా మంచే జరగాలని తను కోరుకున్న విధంగా మంచి నటిగా సెటిలవ్వాలని ఆమె కుటుంబ సభ్యులు ఆశీర్వదించారు..... అలా ఎంతో సందడిగా సరదాగా ఖుషి కపూర్ తన కుటుంబ సభ్యుల మధ్య ఆనందంగా పార్టీని సెలబ్రేట్ చేసుకుంది. ఖుషీ కూడా ఔత్సాహిక నటిగా ఎదగాలన్న కోరికతో గట్టి ప్రయత్నాలు చేస్తుందట. ఆమె ఉన్నత చదువుల కోసం గత ఏడాది సెప్టెంబర్లో న్యూయార్క్ వెళ్లిన విషయం తెలిసినదే.