మెగా కుటుంబ సభ్యుడు, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సినిమాల్లోనే కాదు... నిజజీవితంలోని రియల్ హీరోనే. తన తోటి వారి సంతోషంలో... బాధలో... తోడుగా ఉంటూ బన్నీ ఎందరికో సహాయ పడిన సందర్భాలు ఇంతకు ముందు చూశాం..... అయితే ఇప్పుడు ఇదే తరహా వైఖరితో తన మంచి మనసును మరోసారి చాటుకున్నారు బన్నీ. ఓ నటుడిగా అభిమానుల మనసు గెలుచుకున్న అల్లు అర్జున్... మంచి మనిషిగా అందరి మన్ననలు పొందుతాడు.