ఇప్పుడు ప్రముఖ ఓటీటీలన్నీ కొత్త సినిమాలను రిలీజ్ చేయడమే కాకుండా తమ నిర్మాణంలో ఒరిజినల్ మూవీస్ - వెబ్ సిరీస్ లను రూపొందించడం మొదలుపెట్టాయి. ఇంకేముంది అప్ కమింగ్ ఆర్టిస్టులకు మంచి ప్లాట్ఫామ్ దొరికినట్లయింది.ఇప్పటికే అమెజాన్ ప్రైమ్ - నెట్ ఫ్లిక్స్ - జీ 5 వంటి ఓటీటీలను ఉపయోగించుకుని ముంబైలో ఉన్న అప్ కమింగ్ హీరోయిన్లు తమ అవసరాలకు సంపాదించుకుంటున్నారు.