ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలోనే అందరికంటే ఎక్కువ పారితోషికం తీసుకునే వారిలో మొదటగా దేవి శ్రీ ప్రసాద్ కు పేరుంది. అయితే ప్రేక్షకులు మాత్రం ఈ మధ్య దేవి అందించిన సంగీతం పట్ల అంతగా సంతోషంగా లేరని తెలుస్తూనే ఉంది. అయినా కూడా చిత్ర యూనిట్ రెండు కోట్లు ఇస్తున్నారంటే వారిని అభినందించాల్సిందే. లేదా ఇందులో పవన్ కళ్యాణ్ చొరవ ఏమైనా ఉందా...మొత్తానికి మళ్ళీ గబ్బర్ సింగ్ లాంటి సూపర్ హిట్ పాటలను అందిస్తాడో లేదో చూడాలి.