సూర్య డై హార్ట్ ఫ్యాన్స్ బాగా హర్ట్ అయ్యారట. ఎందుకో తెలుసా...ఇంత మంచి విషయమున్న సినిమాని ఓ టి టి లో విడుదల చెయ్యడం వారికి నచ్చలేదంట. ఇదే సినిమాని సిల్వర్ స్క్రీన్ పైన చూస్తే ఓ రేంజులో ఉండేదని బాధ పడుతున్నారట. అయితే మొదట్లో సూర్య కూడా థియేటర్స్ లోనే విడుదల చేద్దామనుకున్నారు. కానీ కరోనా వైరస్ కారణంగా రోజు రోజుకీ పరిస్థితులు మారుతుండడంతో...ఇక వెయిట్ చేయలేక ఓ టి టి లో విడుదల చేయడానికి నిర్ణయించుకున్నారు.