రామ్ విషయానికి వస్తే..... ఈ హీరో నటించిన గణేష్ సినిమా ఇక్కడ తెలుగులో ఎంతగా నిరాశ పరిచినదో అందరికీ తెలిసిందే. కానీ అక్కడ హిందీ వర్షన్ లో వంద మిలియన్ లకు పైగా వ్యూస్ ను సంపాదించింది. దాంతో అక్కడ హీరో రామ్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. గణేష్ సినిమా మాత్రమే కాదు .... రామ్ నటించిన మరో ఆరు తెలుగు సినిమాలను హిందీలో డబ్ చేశారు.