కరోనా తీవ్రత పూర్తిగా తగ్గి సినిమా థియేటర్లు మళ్లీ గత వైభవాన్ని పొందడానికి ఇంకో నాలుగైదు నెలలు పట్టేలా ఉంది. కనుక మార్చి నెలలో వకీల్ సాబ్ సినిమాను రిలీజ్ చేయడం మంచిదనే అభిప్రాయంలో దిల్ రాజు ఉన్నాడట. ఈ విషయంపై త్వరలోనే పూర్తి క్లారిటీ రానుందని టాక్ వినిపిస్తోంది.