ప్రస్తుతం ఆయనకి పలువురు చిత్రనిర్మాతల నుండి అవకాశాలు వచ్చాయట. రామ్ చరణ్ మళ్ళీ పూరి జగన్నాధ్ తో కలిసి పనిచేయడానికి చాలా ఆసక్తి కనబరుస్తున్నాడని.. చిరుత కలయికను మళ్ళీ రిపీట్ చేయాలని పలువురు చిత్రనిర్మాతలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. అటు పూరి కూడా కూడా చెర్రీ తో జతకట్టేందుకు రెడీగా ఉన్నాడని సమాచారం.