నటిగా తేజస్వి మంచి గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే.... అందులోనూ ఈమె అచ్చ తెలుగు అమ్మాయి. ఇక బిగ్ బాస్ లో హాట్ కంటెస్టెంట్ గా అందరినీ ఆకట్టుకుంది. ఆ తర్వాత మా టీవీ లో ఓ కామెడీ షోకి యాంకరింగ్, గతంలో చాలెంజ్ వంటి రియాలిటీ షోలో కంటెస్టెంట్ గా పాల్గొన్న విషయం తెలిసిందే... ఇలా బుల్లితెర వెండితెర రెండింటిలోనూ తన హవా చూపింది తేజస్వి.