నాగశౌర్య హీరోగా ‘అలా ఎలా?’ ఫేమ్ అనీష్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రం హైదరాబాద్లో అన్ని లాంఛనాలతో ప్రారంభమైన సంగతి తెలిసిందే. శంకర్ ప్రసాద్ ముల్పూరి సమర్పణలో ఐరా క్రియేషన్స్ పతాకంపై ఉషా ముల్పూరి నిర్మిస్తున్నారు. ఇలా ఒక పెద్ద డిజాస్టర్ తర్వాత రెండు గొప్ప అవకాశాల్ని అందుకొని అందర్నీ ఆశ్చర్యపరిచాడు దర్శకుడు అనీష్.