మెగా స్టార్ చిరంజీవి ఆఫర్ ఇవ్వడం అంటే ఆషామాషీ విషయం కాదు... అందులోనూ సూపర్ హిట్ కథను అందిస్తుంటే సాఫ్ట్ గానే కుదరదు అన్నాడట ఆ డైరెక్టర్. అప్పట్లో చిరంజీవి మళయాళ హిట్ సినిమా 'లూసిఫర్' తెలుగు రీమేక్ లో నటించనున్న విషయం విధితమే. పొలిటికల్ కాన్సెప్ట్ తో యాక్షన్ థ్రిల్లర్ గా రూపుదిద్దుకోనున్న ఈ చిత్రాన్ని త్వరలో ప్రేక్షకులకు అందించేందుకు సన్నాహాలు జరుపుతున్నారు.