బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ ఆత్మహత్య వ్యవహారంలో నిందితులు అంటూ చాలా మంది బాలీవుడ్ ప్రముఖులపై ... సోషల్ మీడియా వేదికపై ఆరోపణలు చేశారు. ఈ క్రమంలోనే సుశాంత్ సూసైడ్ కేసులో బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ పేరును ప్రస్తావించి ఓ యూట్యూబ్ చానెల్ తప్పుడు సమాచారాన్ని పోస్ట్ చేసింది. ఇది గమనించిన అక్షయ్ కుమార్... ఇది తన వ్యక్తిత్వానికి సంబంధించిన అంశం కావడంతో విషయాన్ని సీరియస్ గా తీసుకున్నారు.