రణ్ వీర్ సింగ్ నటించిన ఓ ప్రకటన తాజాగా బాలీవుడ్ వర్గాల్లో బీభత్సం సృష్టించింది. ఈ యాడ్ లో సుశాంత్ కు అవమానం జరిగిందంటూ బింగో సంస్థపై మరియు రణ్ వీర్ సింగ్ పై విరుచుకు పడ్డారు ఆయన అభిమానులు. అంతేకాదు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అభిమానులు # బాయ్ కాట్ బింగోను గురువారం ట్రెండ్ చేశారు.