దర్శకుడు త్రివిక్రమ్ కు బాగా అచ్చొచ్చిన అందాల ముద్దుగుమ్మ పూజా హెగ్డే పేరు గట్టిగా వినిపిస్తోంది. మొదట్లోనే ఈ పొడవ కాళ్ల సుందరి పూజను హీరోయిన్ గా ఎంపిక చేసినట్లు టాక్ వినిపించగా, ఆ తర్వాత ఖుషీ కపూర్, కీర్తి సురేష్, కేతిక శర్మ ల పేర్లు కొద్దిరోజులు సోషల్ మీడియాలో షికార్లు కొట్టాయి.