గత పదేళ్లుగా ఈ మూమెంట్ కోసం మేము ఎదురుచూశాము. మొత్తానికి మా కల నెరవేరింది. మా మనసును అర్థం చేసుకున్న దేవుడికి, మా తల్లిదండ్రులకు థ్యాంక్స్ అని కామెంట్ పెట్టి ఆయన సంతోషాన్ని వ్యక్తం చేశారు. శ్రీమణి ట్వీట్ కి స్పందించారు సంచలన సంగీత దర్శకుడు... అందరి సంగీత అభిమాన తార..... సంగీత సరిగమలను ఎంతో అందంగా పలికించగల దేవి శ్రీ ప్రసాద్.