అమీర్ ఖాన్ మరియు టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు కలయికలో ఒక భారీ యాక్షన్ పాన్ ఇండియా మూవీకి ప్లాన్ చేస్తున్నట్లు ఇండస్ట్రీలో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే ఇది ఎంతవరకు నిజమనేది ఇంకా అధికారికంగా ఎలాంటి సమాచారం లేదు. అమీర్ ఖాన్ మహేష్ బాబు లతో సినిమా అంటే ప్రేక్షకులు ఓ రేంజులో ఎంజాయ్ చేస్తారు. ఇద్దరూ యాక్షన్ మూవీ చేయడంలో ఎవరి వారే సాటి.