తమ్ముడు ఆనంద్ దేవరకొండ కు ప్రతి పనిలోనూ ఎంతో సపోర్టివ్ గా ఉండే విజయ్... కెరియర్ విషయంలో మాత్రం మన కష్టమే మనకు ఫలితాన్నిస్తుందని చెప్పి...రెండవ సినిమాకే కష్టపడు అనే విధంగా వదిలేశాడు. ఆనంద్ దేవరకొండ మూవీ "దొరసాని" మొదటి సినిమా కావడంతో దగ్గరుండి బాగా హెల్ప్ చేశాడు కానీ.... రెండవ సినిమా బాధ్యతను పూర్తిగా ఆనంద్ కే వదిలేశాడట...