సింగర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న మీరు మీ కెరీర్ లో ఎందుకు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు అంటూ కామెంట్ లో పేర్కొన్నాడు. ఆ కామెంట్ కు స్పందించిన సోనా అతడిపై మండిపడింది. చాలా సీరియస్ గా రియాక్ట్ అయ్యి కామెంట్ చేసింది. తన గురించి అలాంటి కామెంట్స్ పెట్టకుండా ఉండేలా అతడి పట్ల చాలా సీరియస్ గా రియాక్ట్ అయ్యింది. నా శరీరం నా ఇష్టం అంటూ తిప్పికొట్టింది.