రామ్ చరణ్ కు సంబంధించిన షూటింగ్ భాగాన్ని ఒకే షెడ్యూల్ లో పూర్తి చేస్తారని చెప్పడంతో, అభిమానుల ఆనందానికి హద్దే లేకుండా పోయింది. మరియు చిరు రామ్ చరణ్ లకు ఉన్న ఎపిసోడులను కూడా ఏకకాలంలో పూర్తి చేస్తారని చెప్పారు. అటు కాజల్ కూడా డిసెంబర్ లో చిత్ర యూనిట్ ని కలవబోతోంది. ఇప్పటికే రాజమౌళి తో కలిసి మాట్లాడి ఈ నిర్ణయం తీసుకున్నట్లు డైరెక్టర్ కొరటాల శివ తెలిపారు.