స్కూబా డైవింగ్ ట్రైనర్ మహమ్మద్ బెస్ట్. ఇది నా కల. ఈసారి వందకు వంద మార్కులు స్కోర్ చేశాను! అంటూ ఆనందంతో గంతులేస్తోంది. ఎట్టకేలకు స్కూబా డైవింగ్ ను పరిపూర్ణంగా నేర్చుకున్నాను అంటూ అందుకు కారణమైన తన ట్రైనర్ కి కృతజ్ఞతలు తెలుపుతూ ఉబ్బి తబ్బిబ్బు అవుతోంది సోనాక్షి. “నేను మాల్దీవులను విడిచిపెట్టిన ప్రతిసారీ నా హృదయంలో కొంత భాగం తిరిగి మెమరీగా రివైండ్ అవుతోంది.