ఈ నేపథ్యంలో మహేష్ మరియు గౌతమ్ నడిచి వెళ్తున్న ఫోటో ఒకటి ఇంస్టాగ్రామ్ లో వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ ఫోటో ప్రత్యకత ఏమిటీ అనుకుంటున్నారా...? ఈ ఫోటో చూసిన ఎవరైనా వాళ్ళు తండ్రీ కొడుకులా లేదా అన్నదమ్ముల అనే సందేహం కలగక తప్పదు...ప్రస్తుతం మహేష్ వయసు 45 అయినా ఇప్పటికీ 20 ప్లస్ లానే కనబడుతున్నారు.