ఓల్డ్ మ్యాజికల్ బ్యూటీ సిమ్రాన్ కూడా ఇదే మాట రిపీట్ చేస్తున్నారు. ‘ఇప్పటికింకా నా వయసు నిండా నలభైనాలుగే’ అంటూ..పాత పాటను కొత్తగా పాడేస్తున్నారు. సిమ్రాన్ ట్విట్టర్‌ని లేటెస్ట్గా చూస్తే ఎవరైనా ఆమె ఆలోచనా శైలికి ఆహా... అనాల్సిందే. చూస్తుంటే వయసు పాతికేళ్లు తగ్గినట్లుగా లేదూ..? అప్పటి సిమ్రాన్‌కి ఇప్పటి సిమ్రాన్‌కి ఎంత వ్యత్యాసం ఉంది కదా.. అదీ మరి సిమ్రాన్ అంటే. 23 ఏళ్ల కెరీర్లో ఎన్నో సినిమాలు సూపర్ హిట్స్ అవ్వడంలో సిమ్రాన్ తన పాత్ర పోషించారు.