ఝుమ్మంది నాదం' సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్గా అడుగు పెట్టి తెలుగు ప్రేక్షకులకు పరిచయమమై తాప్సీ పన్ను కొద్ది రోజులకు బాలీవుడ్‌కు మాకాం మార్చారు. అక్కడ మహిళా ప్రాధాన్యత ఉన్న సినిమాలనే ఎంచుకుంటూ బాలీవుడ్లో తనకుంటూ ప్రత్యేక గుర్తింపును దక్కించుకున్నారు. ఇటు తెలుగు పరిశ్రమలోనూ తన హవా చాటుతున్నారు.